(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.12. అధ్యాయః 012
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణవాక్యాద్రతమన్యునా ధృతరాష్ట్రేణ భీమాదీనామాలింగనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 11-12-0x(5340)(65134)
తత ఏనముపాతిష్ఠఞ్శౌచార్థం పరిచారకాః।
కృతశౌచం పునశ్చైనం ఓవాచ మధుసూదనః॥ 11-12-1(65135)
రాజన్నధీతా వేదాస్తే శాస్త్రాణి వివిధాని చ।
శ్రుతాని చ పురాణాని రాజధర్మాశ్చ కేవలాః॥ 11-12-2(65136)
ఏవం విద్వాన్మహాప్రాజ్ఞః సమర్థః సన్బలాబలే।
ఆత్మాపరాధాత్కస్మాత్త్వం కురుషే కోపమీదృశం॥ 11-12-3(65137)
ఉక్తవాంస్త్వాం తదైవాహం భీష్మద్రోణౌ చ భారత।
విదురః సంజయశ్చైవ వాక్యం రాజన్న తత్కృథాః॥ 11-12-4(65138)
స వార్యమాణో నాస్మాకమకార్షీర్వచనం తదా।
పాండవానధికాంచానన్బలే శౌర్యే చ కౌరవ॥ 11-12-5(65139)
రాజా హి యః స్థిరప్రజ్ఞః స్వయం దోషానవేక్షతే।
దేశకాలవిభాగం చ పరం శ్రయేః స విందతి॥ 11-12-6(65140)
ఉచ్యమానస్తు యః శ్రేయో గృహ్ణీతే నో హితాహితే।
ఆపదః సమనుప్రాప్య సోఽభ్యేతి విలయం కిల॥ 11-12-7(65141)
తతోఽన్యవృత్తమాత్మానం సమవేక్షస్వ భారత।
రాజంస్త్వం హ్యవిధేయాత్మా దుర్యోధనవశే స్థితః॥ 11-12-8(65142)
ఆత్మాపరాధాదాపన్నస్తత్కిం భీమం జిఘాంససి।
తస్మాత్సంయచ్ఛ కోపం త్వం స్వమనుస్మృత్య దుష్కృతం॥ 11-12-9(65143)
యస్తు తాం స్పర్ధయా క్షుద్రః పాంచాలీమానయత్సమాం।
స హతో భీమసేనేన వైరం ప్రతిజిహీర్షతా॥ 11-12-10(65144)
ఆత్మనోఽతిక్రమం పశ్య పుంత్రస్య చ దురాత్మనః।
యదనాగసి పాండూనాం పరిత్యాగస్త్వయా కృతః॥ 11-12-11(65145)
వైశంపాయన ఉవాచ। 11-12-12x(5341)
ఏవముక్తః స కృష్ణేన సర్వం సత్యం జనాధిప।
ఉవాచ దేవకీపుత్రం ధృతరాష్ట్రో మహీపతిః॥ 11-12-12(65146)
ఏవమేతన్మహాబాహో యథా వదసి మాధవ।
పుత్రస్నేహస్తు బలవాంధర్మాన్మాం సమచాలయత్॥ 11-12-13(65147)
దిష్ట్యా తు పురుషవ్యాఘ్రో బలవాన్సత్యక్త్రిమః।
త్వద్గుప్తో నాగమత్కృష్ణ భీమో బాహ్వంతరం మమ॥ 11-12-14(65148)
ఇదానీం త్వహమవ్యగ్రో గతమన్యుర్గతజ్వరః।
మధ్యమం పాండవం వీరం స్పష్టుమిచ్ఛామి మాధవ॥ 11-12-15(65149)
హతేషు పారథివేంద్రేషు పుత్రేషు నిహతేషు చ।
పాండుపుత్రేషు మే ధర్మః ప్రీతిశ్చాప్యవతిష్ఠతే॥ 11-12-16(65150)
తతః స భీమం చ ధనంజయం చ
మాద్యాశ్చ పుత్రౌ పురుషప్రవీరౌ।
పస్పర్శ గాత్రైః ప్రరుదన్సుగాత్రా--
నాశ్వాస్య కల్యాణమువాచ చైనాన్॥ ॥ 11-12-17(65151)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥
Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-12-4 న తత్కృథాః తతన్న కృతవానరీ। అడభావ ఆర్షః॥
11-12-7 శ్రేయో హితాహితే ఉచ్యమానో న గృహీత ఇత్యన్వయః॥
11-12-10 వైరం ప్రతిచికీర్షతేతి క.పాఠః॥
11-12-11 అనాగసి అపరాధాభావే। పరిత్యాగో రాజ్యాప్రదానేన తిరస్కారః॥
11-12-12 ద్వాదశోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.